భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శనివారం ఉదయం 11.56 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-54 రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ54 రాకెట్ ద్వారా మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. ఇందులో 960 కేజీల బరువు కలిగిన ఓషన్ శాట్-3 తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాల్లో భూటాన్ కు చెందిన భూటాన్ శాట్ […]