ప్రేమించటం ఒక కళ.. అది అందరికీ సాధ్యం కాదు.. ప్రేమించబడటం ఓ అదృష్టం అది అందరికీ దక్కదు. ఓ వ్యక్తిని ఇష్టపడటం.. ఆ వ్యక్తిని ఇంప్రెస్ చేయటం.. ఆ వ్యక్తిని మన మనసుతో పాటు ట్రావెల్ అయ్యేలా చేయటం సాధారణ విషయం కాదు. మనం ఇష్టపడే వారి మనసు, మనతో ట్రావెల్ అయినపుడు మాత్రమే మన ప్రేమ వారికి అర్థం అవుతుంది. అలా కాకపోతే అది స్నేహంగానే మిగిలిపోతుంది. సాధారణంగా అమ్మాయిలు తమంతట తాము ఎదుటి వ్యక్తి […]