దేశ ప్రజలందరికీ కోవిషీల్డ్ కోవాగ్జిన్, స్పుత్‌నిక్ టీకాలను వేస్తున్నారు. కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మందికి వ్యాక్సిన్ వేశారు. చాలా మంది ప్రజలు కోవిషీల్డ్ టీకాను తీసుకుంటున్నారు. కోవాగ్జిన్ తో పోలిస్తే సెరోపోసిటివిటీ, మీడియన్ యాంటీ-స్పైక్ యాంటీబాడీ రేటు కోవిషీల్డ్‌లో గణనీయంగా నమోదైందని డాక్టర్ ఎకె సింగ్, అతని సహచర బృందం అధ్యయనంలో తేలింది.మూడో వేవ్ వస్తుందని చెబుతున్న నేపథ్యంలో మరోమారు కోవిషీల్డ్ టీకాలపై ఓ వార్త చర్చకు […]
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకాలజీ ప్రకారం ధనవంతులు చాలా విభిన్నంగా ఉంటారుట. ధనవంతులులో ఎక్కువగా ఎటువంటి వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయో ఈ జర్నల్ ద్వారా మనకు చెబుతోంది. దీనిలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎవరైనా విజయం సాధించాలంటే తప్పకుండా ఇతరులతో కలిసి పనిచేయడం మంచి రిలేషన్ షిప్ ని బిల్డ్ చేయడం మోటివేట్ చేయడం, ఇన్స్పైర్ అవ్వడం, ఇన్స్పైర్ చేయడం ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. కాబట్టి తప్పకుండా ధనవంతులు ఎప్పుడూ కూడా అందరితో కలిసిపోయి ఉంటారు. ధనవంతులు […]