ఎందుకు పనికిరావూ, నీ ఫేస్ కి అసలు వాల్యూ ఉందా, నీపై రూపాయి పెడితే అర్ధరూపాయి కూడా కొనరూ అని ఎవరైనా తిడుతున్నారా..? అయితే ఈ సారి చెప్పేయండి మీ ముఖానికి కూడా విలువుందని, దానికి విలువ కడుతున్నారని. మన మోహంతో లక్ష నుండి కోటి రూపాయల వరకు సొమ్ము చేసుకోవచ్చు. అవునండి, మీరు వింటున్నదీ నిజమే. అయితే అది ఎలా అనుకుంటున్నారా..? అయితే ఇది చదివేయండి. ప్రస్తుతమంతా రోబోల కాలం. మర మనిషితో చాలా పనులు […]