Professor Shanthamma: ఎవరీ ప్రొఫెసర్ శాంతమ్మ? 94 ఏళ్ళ వయసులో రానూ, పోనూ 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ ఏజ్‌లో ఎవరైనా సరే పట్టు కోల్పోయి మంచాన పడతారు. కానీ ఈ అమ్మ మాత్రం ఓపిక తెచ్చుకుని మరీ రోజూ 4 నుండి 5 గంటలు ప్రయాణం చేస్తూ.. విద్యార్థులకి పాఠాలు చెబుతున్నారు. ప్రయాణంలో అలసిపోవడం, పాఠాలు సరిగా చెప్పకపోవడం లాంటి పదాలకు ఆమె డిక్షనరీలో చోటు లేదు. ఎందుకంటే […]