నెల్లూరు రూరల్- తల్లిదండ్రుల తరువాత గురువుకు పవిత్రమైన స్థానం ఉంది మన దేశంలో. అందుకో మాతృదేవోభన్, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల తరువాత అంతటి పూజ్యనీయమైన స్థానంలో ఉన్న గురువులే విద్యా బుధ్దులు నేర్పిస్తారు. మరి అంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్న టీచర్లే పెడదారి పడితే.. ఈ సమాజం ఎటు వెళ్తుంది. పిల్లలకు మంచి చెడూ చెప్పాల్సిన ఉపాధ్యాయులే చెడు మార్గాన వెళితే పరిస్థితి ఏంటి. ఇదిగో నెల్లూరులో గైరవప్రదమైన స్థానంలో ఉన్న ఓ […]