జబర్దస్త్ యాంకర్, నటి రష్మీ గౌతమ్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీవీ ప్రోగ్రాంలతో పాటు సినిమాలలో కూడా కనిపించే రష్మీ.. సమాజంలో జరిగే వివాదాలపై స్పందిస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తాను కూడా వివాదాలలో చిక్కుకుంటుంది. ఇటీవల ఓ సినిమా విషయంలో రష్మీ తనను బ్లాక్ మెయిల్ చేసిందంటూ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్మీ – నిర్మాత బాలాజీ నాగలింగం వివాదం సినీ వర్గాలలో హాట్ టాపిక్ […]