సాంకేతికత పెరిగి.. అంతరిక్షంలోకి వెళ్తున్న నేటి కాలంలో కూడా.. ఆడామగా తేడాలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. నేటి కాలంలో కూడా ఆడపిల్లలు వద్దునుకునే తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. చట్టాలు కఠినతరం అయినప్పటికి.. కొందరు మాత్రం.. గర్భంలో ఉన్న శిశువు.. ఆడపిల్లని తెలిస్తే.. అబార్షన్ చేయిస్తున్నారు. ఎందుకంటే.. ఆడపిల్ల అయితే.. పెంచి పెద్ద చేసి.. కట్నకానుకలు ఇచ్చి.. అత్తారింటికి పంపాలి.. అదే పెద్ద ఖర్చు.. అందుకే అసలు ఆడపిల్లను కనకుండా ఉంటే.. ఏ బాధ ఉండదు కదా […]