రోడ్డు, రైలు, భూకంపాలు లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది గాయాల వల్ల రక్తం కోల్పోతుంటారు. అలాంటి వారిని రక్షించాలంటే వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించాలంటే ఎవరైన రక్తం ఇవ్వాల్సుంటుంది. మనదేశంలో కాన్పుల సమయంలో తల్లికి అవసరమైన రక్తం కోసం, సర్జరీ చేసే సమయంలో పేషెంట్లకి రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం ఇచ్చేవారుండాలి. అలా రక్తం […]