టిక్‌టాక్, రీల్స్, మాజ్, రొపొసో పేరు మార్పేమో గానీ, వాటి పని మాత్రం ఒక్కటే మీ టైమ్ కరాబ్ చేయడం. వాటి వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు, కోర్టు మెట్లు ఎన్నిక వారు, ఏకంగా ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకున్నవారు కోకొల్లలు. అలాంటి వీడియోనే ఈ లేడీ కానిస్టేబుల్ కొంప ముంచింది. ఆగ్రాలో తుపాకీ పట్టుకొని డైలాగులతో హడావుడి చేసిన మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ… పోలీస్ లైన్స్‌కు అటాచ్ […]