ఫిల్మ్ డెస్క్- ప్రియాంక చోప్రా.. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కో పరిమితం అయిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యింది. అమెరికా సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడిన తరువాత హాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది ప్రింయాక. ఇక వివాహం తరువాత నుంచి వీరిద్దరి ఎంజాయ్ మెంట్ గురించి చెప్పక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలియజేసుకుంటూ హాట్ హాట్ గా గడుపుతున్నారు ప్రియాంక, నిక్ దంపతులు. నిక్ జోనస్, ప్రియాంక […]