Arnav: తమిళ నటులు దివ్య, అర్నవ్‌ల కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. అర్నవ్ మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. అర్నవ్, దివ్యను పెళ్లి చేసుకోవటానికి ముందే అతడికి పెళ్లయిందని సమాచారం. ఓ ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న అతడు తర్వాత ఆమెను వదిలేసినట్లు సమాచారం. ప్రస్తుతం అర్నవ్ మాజీ భార్య అయిన ట్రాన్స్‌జెండర్ ప్రియదర్శినికి సంబంధించిన ఓ ఆడియో వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో తమ పరిచయం, పెళ్లి, విడిపోవటం గురించి ప్రియదర్శిని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. […]