టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్.. తన ప్రతి సినిమాలో మాగ్జిమం కొత్త హీరోయిన్ని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి కేతికా శర్మను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇక ఈ భామ.. తొలి చిత్రంలోనే అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హద్దుల్లేని ఎక్స్‌పోజింగ్‌తో కుర్రకారుకి పిచ్చెక్కించడమే కాక.. సినిమాలో బోల్డ్ సన్నివేశాలకు కూడా సై అంది. ఉత్తరాదికి […]