తిరుపతి- లైంగిక వేధింపులు.. ఈ మధ్య తరుచూ వినిపిస్తున్న పదం. అవును పని చేసే చోటు నుంచి, విద్యా సంస్థల వరకు ఎక్కడ చూసినా మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠన చట్టాలు తీసుకువచ్చినా అమ్మాయిలకు, మహిళలకు ఇక్కట్లు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలోని విద్యా సంస్థల్లోను లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. ప్రిన్సిపాల్ […]