Manasa Charan: తెలుగు బుల్లితెర నటీనటులు ప్రియతమ్ చరణ్, మానస భార్యాభర్తలు అనే విషయం సీరియల్ లవర్స్ అందరికీ తెలిసిందే. సీరియల్ నటులైన వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రియతమ్, మానస దంపతుల ఇంట్లో రెండోసారి పండంటి మగబిడ్డ అడుగు పెట్టాడు. మొన్నటివరకూ నిండు గర్భిణిగా ఫ్యాన్స్ ని పలకరించిన మానస.. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక హాస్పిటల్ లో బిడ్డను పట్టుకొని ఉన్న మానసతో భర్త, నటుడు ప్రియతమ్ సెల్ఫీ దిగిన ఫోటోలు సోషల్ […]