బెంగుళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనడంలేదని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ప్రకటించారు. తన పిల్లలను వదిలి, ఇండియాకు రాలేకపోతున్నానని ప్రీతి వెల్లడించారు. ఈ ఏడాది ఐపీఎల్ వేలాన్ని మిస్ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా వేలంలో తమ ప్రణాళిక, ఆటగాళ్ల కొనుగోలు గురించి తన టీమ్‌తో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రీతి వెల్లడించారు. తమ టీమ్ ఫ్యాన్స్ సలహాలను కూడా పరిగణంలో తీసుకుని పరిశీలిస్తున్నట్లు […]