SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Punjab Kings Owner Prety Zinta Not Attending To Ipl Auction

IPL వేలానికి దూరమైన పంజాబ్‌ కింగ్స్‌ ఓనర్‌ ప్రీతి జింటా

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 11 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL వేలానికి దూరమైన పంజాబ్‌ కింగ్స్‌ ఓనర్‌ ప్రీతి జింటా

బెంగుళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనడంలేదని పంజాబ్‌ కింగ్స్‌ ఓనర్‌ ప్రీతి జింటా ప్రకటించారు. తన పిల్లలను వదిలి, ఇండియాకు రాలేకపోతున్నానని ప్రీతి వెల్లడించారు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలాన్ని మిస్‌ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా వేలంలో తమ ప్రణాళిక, ఆటగాళ్ల కొనుగోలు గురించి తన టీమ్‌తో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రీతి వెల్లడించారు.

తమ టీమ్‌ ఫ్యాన్స్‌ సలహాలను కూడా పరిగణంలో తీసుకుని పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను రూ.12 కోట్లకు, అన్‌క్యాప్‌డ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ రోజు పంజాబ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న వసీం జాఫర్‌ తన పదవికి రాజీనామా చేశారు. మరి జింటా వేలంలో పాల్గొనకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

This year I’m going to miss the IPL Auction as I cannot leave my little ones & travel to India.The last couple of days have been hectic discussing d auction & all things cricket with our team.I wanted to reach out to our fans & ask them if they hv any player suggestions.. pic.twitter.com/oIOCqZT3PN

— Preity G Zinta (@realpreityzinta) February 11, 2022

Tags :

  • ipl auction
  • Prety Zinta
  • Punjab Kings
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

IPLకు విధ్వంసకర ఓపెనర్‌ దూరం! ఆ టీమ్‌కు భారీ దెబ్బ

IPLకు విధ్వంసకర ఓపెనర్‌ దూరం! ఆ టీమ్‌కు భారీ దెబ్బ

  • IPL 2023లో కప్‌ కొట్టడమే లక్ష్యంగా పంజాబ్‌ కింగ్స్‌ పూజలు!

    IPL 2023లో కప్‌ కొట్టడమే లక్ష్యంగా పంజాబ్‌ కింగ్స్‌ పూజలు!

  • టీమిండియాపై రెచ్చిపోతున్న లంక కెప్టెన్.. తెగ బాధపడుతున్న IPL ఫ్రాంచైజీలు!

    టీమిండియాపై రెచ్చిపోతున్న లంక కెప్టెన్.. తెగ బాధపడుతున్న IPL ఫ్రాంచైజీలు!

  • ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత భారీ ధర పలికిన సామ్‌ కర్రన్‌

    ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత భారీ ధర పలికిన సామ్‌ కర్రన్‌

  • దీనస్థితిలో క్రికెటర్.. ఆనాడు ఐపీఎల్‌లో రూ. 20 లక్షల ప్లేయర్.. నేడు గల్లీ క్రికెటర్..!

    దీనస్థితిలో క్రికెటర్.. ఆనాడు ఐపీఎల్‌లో రూ. 20 లక్షల ప్లేయర్.. నేడు గల్ల...

Web Stories

మరిన్ని...

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..
vs-icon

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ
vs-icon

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!
vs-icon

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ
vs-icon

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

తాజా వార్తలు

  • బిజినెస్ ట్రెండ్ మారింది.. ఇంట్లో కూర్చుని ఈ వ్యాపారం ప్రారంభించండి.. మంచి ఆదాయం!

  • ఈ సమ్మర్ కోసం ఫ్రిడ్జ్‌ లపై ఉన్న బెస్ట్ డీల్స్ మీకోసం!

  • ఘోరం: కళ్ల ముందే కుప్పకూలిన డ్రాప్‌ టవర్ రైడ్!

  • ఆస్ట్రేలియాకు కోహ్లీ అంటే ఎంతో భయమో ఈ సీన్‌ చూస్తే తెలుస్తుంది!

  • సిజేరియన్ చేస్తుండగా భూప్రకంపనలు.. అయినా ఆపరేషన్ ఆపని డాక్టర్లు!

  • వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

  • విజయవాడలో 12 కిలోలకు పైగా బంగారం పట్టివేత

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam