టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి సర్జరీ కారణంగా టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. జడేజా లేకపోవడం టీమిండియాకు పెద్ద సమస్యే. అతనికి తోడు జస్ప్రీత్ బుమ్రా సైతం వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. ఇలా ఇద్దరు స్టార్లు దూరమైన టైమ్‌లో.. జడేజా దేశవాళీ టోర్నీలో ఆడుతున్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు ఎంతో కీలకమైన ప్లేయర్ ఇలా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడేంటి? అనే అనుమానం కలిగింది.. […]