Indian Railways: చాలా వరకూ ప్రయాణికులు సుఖ ప్రయాణం కోరుకుంటున్నారు. డబ్బు ఎక్కువ ఖర్చైనా గానీ జర్నీ అద్భుతంగా ఉండాలని భావిస్తున్నారు. అది బస్సు ప్రయాణమైనా, రైలు ప్రయాణమైనా, ఇంకే ప్రయాణమైనా గా. జీవితంలో నలిగిపోతున్నాం, ప్రయాణంలో నలిగిపోవడం అవసరమా అని ఆలోచించి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డబ్బు విషయంలో వెనుకడుగు వేయడం లేదు. ఐతే అందరూ తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోలేరు. కొందరు అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీరిలో కొంతమంది బస్సుల్లో […]