ఈ మధ్యకాలంలో మనం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు చూస్తున్నాం. రియల్ స్టోరీలతో తెరకెక్కుతున్న బయోపిక్ సినిమాలను కూడా చూస్తున్నాం. తాజాగా ఓ రియల్ హీరో జీవితకథ ఆధారంగా రూపొందిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్ ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే.. జూన్ 3న పాన్ ఇండియా […]
పాన్ ఇండియా వైడ్ సినీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పీరియాడిక్ మల్టీస్టారర్ చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం.. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే RRR మూవీకి సంబంధించి ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజిలో జరిగాయి. RRR అడ్వాన్స్ బుకింగ్స్ చూసే సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ […]