మన చుట్టూ నిత్యం అనేక వింతలు విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని సృష్టికి విరుద్ధంగా జరిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటిది ఓ ఘటన అందరిని నోరెళ్లబెటేళ్ల చేస్తోంది. అది ఏమిటంటే.. సాధారణంగా మహిళలు గర్భందాల్చుతారు. ఇది సృష్టిలో జరిగే సర్వ సాధారణ విషయం. కానీ పురుషుడు గర్భం దాల్చితే? వినడానికి వింతగా ఉన్న ఇలాంటి వార్తలు గతంలో చూశాం. తాజాగా ఓ వ్యక్తి నిండు గర్భం దాల్చినట్లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహిళకు […]