సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై అనేక పుకార్లు వచ్చాయి. పిల్లలు వద్దనుకుందని, ఎవరితోనో రిలేషన్ షిప్ పెట్టుకుందని ఇలా రకరకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటిపై సమంత కూడా స్పందించారు. కాగా ఇప్పుడు ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుల్కర్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు. విడాకుల విషయంలో తనతో పాటు సమంతపై వస్తున్న ట్రోలింగ్‌పై నాగచైతన్య స్పందించాలని ప్రీతమ్ కోరాడు. చైతూ స్పందించకపోవడం బాధ కలిగిస్తోందని అన్నాడు. తాను సమంతను అక్క […]
ఇప్పుడు టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల అంతటా ఎక్కడ చూసినా నాగచైతన్య- సమంత విడాకుల విషయమే వినిపిస్తోంది. ప్రత్యేకంగా వీరి విడాకుల అంశంలో ఫ్యాషన్ డిజైనర్.. సమంత వ్యక్తిగత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ పేరు బాగా వినిపిస్తోంది. కొందరైతే అతని వల్లే నాగచైతన్య- సమంత విడాకులు తీసుకుంటున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రీతమ్ జుకల్కర్ పుట్టినరోజు సందర్భంగా సమంత షేర్ చేసిన ఫొటో వల్లే ఇప్పుడు ఈ రచ్చ నడుస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా […]