కేరళ- దేశంలో అత్యాచారానికి గురవతున్న ఎంతో మంది జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. కొంత మంది మళ్లీ కొత్త జీవితాలు ప్రారంభిస్తే, మరి కొంత మంది బతుకులు మాత్రం అన్యాయమైపోతున్నాయి. రౌడీగారి పెళ్లాం సినిమాలో మోహన్ బాబు చేత అత్యాచారానికి గురైన శోభన, పట్టుబట్టి అతన్నే పెళ్లి చేసుకుంటుంది. అచ్చు ఇలాగే కేరళలో తనపై అత్యాచారం చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఓ యువతి. కేరళకు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన […]