ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్వేఛ్చ పెరిగిపోయింది. ఐతే స్వేఛ్చతో పాటు విచ్చలవిడితనం కూడా బాగానే పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఒక అంశంపై ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ఐతే ఎదుటువారిపై కామెంట్ చేసేటప్పుడు మాత్రం కొంత సంయమనం ఉండాలి. కాని కొన్ని సందర్బాల్లో మాత్రం సెలబ్రెటీలపై నెటిజన్స్ చేసే వ్యాఖ్యలు అంభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఇలాంటి కామెంట్స్ ను కొందరు ధీటుగా ఎదుర్కొంటే, మరి కొందరు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ప్రముఖ […]