టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున బర్త్‌డే సందర్భంగా అప్ కమింగ్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. యాక్షన్ ఎంర్‌టైనర్‌లో నటించబోతున్నాడు నాగార్జున. ‘ది ఘోస్ట్‘ అంటూ నాగార్జున ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. కత్తి పట్టుకుని ఉన్న నాగార్జునను చూసి గూండాలు, డాన్‌లు వణికిపోతూ కనిపిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఉన్న అంశాలను గమనిస్తే ఇది అంతర్జాతీయ మాఫియా చిత్రంలా కనిపిస్తోంది. ఈ సినిమాలో నాగ్ సరసన కాజల్ సందడి చేయనుంది. ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. […]