చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, హీరోయిన్లకు స్టైలిస్ట్ గా పనిచేసిన ప్రత్యూష గరిమెళ్ళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటి? అసలేం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే.. దేశంలో టాప్ టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరైన ప్రత్యూష హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసముంటున్నారు. స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, కీర్తి సురేష్, శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రేయ, నిక్కీ […]