మళ్లీ పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిపోయినట్లు ఉంది. కొన్నాళ్ల ముందు నటీనటులకు సంబంధించి వరసగా మ్యారేజెస్ జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ ప్రారంభమైనట్లు ఉంది. తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఓ కన్నడ భామ తాజాగా పెళ్లి పీటలెక్కింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో తోటి హీరోయిన్స్ నేహాశెట్టి, ప్రణీత, శాన్వి, సంయుక్త హెగ్డే తదితరులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలే […]