దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న.. అవగాహన కల్పించిన ఏ మాత్రం తగ్గడం లేదు. డ్రైవర్లు నిద్రమత్తు, మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు అంటున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీకి చెందిన ఎంపీపీ ప్రసన్న లక్ష్మి మృతి చెందారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు కి చెందిన ప్రసన్నలక్ష్మి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఉంగుటూరు […]