సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ రైటర్, కథా రచయిత తోట ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా.. తోట ప్రసాద్ కుమార్తె మనోజ్ఞ వివాహం సాయికృష్ణతో ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన ఈ వివాహ వేడుకకి.. తెలుగు చలనచిత్ర రంగ ప్రముఖులు హాజరై.. నవ దంపతులకు శుభాశీస్సులు అందించారు. వీరిలో ప్రముఖ సినీ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్, తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ […]