బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం ఊహాతీతమైన మలుపుల గురించి తెలిసినదే. మర్డర్ మిస్టరీగా ప్రారంభమైన ఈ కేసులో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బాలీవుడ్ డ్రగ్ కేసులో చిక్కుకుంది. బడా స్టార్స్ అందరినీ ఎన్సీబీ విచారించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రముఖ కథానాయికల పేర్లు ఇందులో వినిపించడం సంచలనంగా మారింది. ఈ కేసుని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కథానాయిక […]