ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమే ‘ప్రజావాణి’. అలాంటి ఓ ప్రోగ్రామ్లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఆ కార్యక్రమంలో ఒక యువకుడు ఇచ్చిన ఫిర్యాదుకు అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..!
జిల్లా కలెక్టర్ అంటే.. ఆయన స్థాయి వేరు. రోజుకే కొన్ని వందల సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. చుట్టూ అంతే స్థాయిలో ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఇక రక్షణగా ఉండే పోలీస్ వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక జిల్లాని మొత్తం అడ్మినిస్ట్రేట్ చేయడం అంటే మాటలు కావుగా మరి? అయితే.., అలాంటి కలెక్టర్ ముందుకి తుపాకీతో వెళ్ళాడు ఓ ఆర్జీదారుడు. ఇప్పుడు ఈ ఘటన అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అది కృష్ణా […]