హైదరాబాద్- కరోనా మహమ్మారి సోకిందంటే చాలు.. దాన్ని విదిలించుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్కులకు లక్షల్లో వదిలించుకోవాలి. ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉంటే అన్ని లక్షలు చెల్లించాల్సిందే. అంతగా ఆర్థిక స్తోమత లేని వారు ఆస్తులను అమ్ముకుని, అప్పుల చేసి ఆస్పత్రుల ఫీజులు కడుతున్నారు. మరి కొందరైతే ఆస్పత్రి ఫీజు కట్టలేక, తమ వారి మృత దేహాలను అక్కడే వదిలేస్తున్నారు. ఇంతలా జీవితాలను ప్రభావితం చేస్తోంది కరోనా. ఇటువంటి సమయంలో కరోనా చికిత్సకు కేవలం 10 రూపాయలు మాత్రమే ఫీజు […]