చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఇటీవల నటుడు విద్యాసాగర్ మరణవార్తను జీర్ణించుకునేలోపే మరో నటుడు ప్రదీప్ ముఖర్జీ ఇక లేరనే వార్త సినీ ప్రేక్షకులను విషాదానికి గురిచేస్తోంది. బెంగాలీ వెండితెరకు చెందిన సీనియర్ నటుడు ప్రదీప్ ముఖర్జీ.. సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. కాగా లెజెండ్ సత్యజిత్ రే తెరకెక్కించిన ‘జన అరణ్య’ సినిమాలో సోమనాథ్ పాత్ర ద్వారా నటుడిగా ఎనలేని గుర్తింపు సొంతం చేసుకున్నారు ముఖర్జీ. ఇక ఊపిరితిత్తుల […]