దేశంలో ఎన్నో పథకాలు అమలలో ఉన్నాయి. దేని వల్ల ఎవరికి ఉపయోగం అన్నది తెలిస్తే చాలు.. బోలెడన్ని లాభాలు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. వీటిల్లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి. అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3 వేల […]
వయస్సులో ఉన్నప్పుడు ఎంత సంపాదించినా, వృద్ధాప్యం వచ్చాక మన పరిస్థిఇతి ఎలా ఉంటుందో మనకే తెలియదు. అందుకే.. ఈ రోజుల్లో చాలా మంది భయం వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎలా జీవించటం అన్నదే. ఎలాంటి అవాంతరాలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే మంచి ప్లానింగ్ అవసరం. అయితే మనలో ఎంతమంది సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు? అన్నది గమనించవలసిన విషయం. ఇప్పుడు మీకు చెప్పబోయేది.. వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసానిచ్చే అద్భుతమైన పథకం గురుంచి.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న […]