విరాట్ కోహ్లీ.. ఈ రన్ మెషిన్ పేరు చెప్పగానే అభిమానులకు పూనకం రావడం సహజం. అందుకు కారణం.. ఫీల్డ్‌లో కోహ్లీ చూపించే అగ్రెసివ్ బిహేవియరే. ఈ బిహేవియర్ తో.. కోహ్లీ ఎంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడో, అదే సంఖ్యలో విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఈ రన్ మెషిన్ ఫామ్ కోల్పోయి ..పరుగులు చేయలేక నానా తంటాలు పడుతున్నాడు. దీని ఫలితంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు సైతం దూరంగా ఉంటున్నాడు. మరి.. ఫీల్డ్‌లో […]