గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రముఖ బాలీవుడ్ సింగీత దర్శకుడు బప్పీ లహిరి కన్నుమూసిన విషాదం మరువక ముందే ప్రముఖ నటుడు కొట్టాయం ప్రదీప్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన 61 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో కేరళలో చనిపోయారు. ఆయనకు భార్య మాయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన మలయాళం, తమిళంతో పాటు తెలుగులో నూ అక్కినేని నాగచైతన్య నటించిన ‘ఏం మాయ చేశావే’మూవీలోనూ నటించారు. జార్జ్ […]