టీ20 వరల్డ్ కప్ 2022 మహా సంగ్రామంలో భాగంగా.. టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ మ్యాచ్ లు ప్రారంభించింది. అందులో భాగంగానే మూడు మ్యాచ్ లను వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతోంది. ఇక మెుదటి మ్యాచ్ లో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లో ఇదే జోరు కొనసాగిస్తుందనుకున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. […]