టీ20 వరల్డ్ కప్ 2022.. మినీ సంగ్రామం.. ఓ మహా సంగ్రామాన్నే తలపిస్తోంది. సూపర్ 12 మ్యాచ్ లన్ని ముగిశాయి. సెమీస్ లో టీమిండియా-ఇంగ్లాండ్, పాక్-న్యూజిలాండ్ జట్లు తలపడడానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. సెమీస్ కోసం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆటగాళ్లు. ఈక్రమంలోనే టీమిండియా సారథి రోహిత్ శర్మ కు గాయం అయ్యింది. దాంతో టీమిండియా శిబిరంలో ఆందోళన మెుదలైంది. కీలక మ్యాచ్ కు ముందు గాయం […]