తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో ప్రత్యేకతను మూటగట్టుకున్న సీనియర్ నటులు కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ లోకం అంతా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులే కాక రాజకీయ ప్రముఖులు సైతం ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అయితే కృష్ణంరాజుకు కుమారులు లేకపోవడంతో ఆయన కర్మ క్రియలు ఎవరు నిర్వహిస్తారనే చర్చ మాత్రం బలంగా జరిగింది. ఈ […]