ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటుడు ప్రభాస్. చేతిలో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-K వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే ఆదిపురుష్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అయితే మరి అంత అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్న ఓం రౌత్‌ను […]
అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్ ఈ ఛత్రపతి హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది. ఛత్రపతి’ సినిమాలో యాక్షన్, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ అన్నీ కలగలసి ఉంటాయి. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. అందుకనే ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. పెన్ […]