కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ నెలలో అకస్మాతుగా గుండె పోటుతో మరణించారు. దీంతో యావత్ సినీ ప్రపంచం పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించింది. నటుడిగానే కాకుండా ఆయన చేసిన సేవలు యావత్ భారత దేశం కొనియాడారు. తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మరణానంతరం డాక్టరేట్ వచ్చింది. మైసూర్ యూనివర్సిటీ రాజ్ కుమారకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. మైసూర్ యూనివర్సిటీ 102వ స్నాతకోత్సవంలో […]