దేశంలో ఎంతో పవిత్రంగా జరుపుకునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి ని వ్యాస మహాముని జన్మతిథి గా అంటారు.. అందుకే ఈ రోజును మహా పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజు గురు భగవానుడిని, వ్యాస మహర్షిని నియమ నిష్టలతో పూజిస్తే అన్ని శుభాలు జరుగుతాయని అంటారు. ఇక ‘గు’ అంటే అంధకారం.. చీకటి అని అర్థం. ‘రు’ అంటే తొలగించడం అని అర్థం. అందుకే అనాధిగా ‘గురు’ అనే పదానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. […]