తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ విషయానికి వస్తే.. చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అనే చెప్తారు ఎవరైనా. సినిమాల్లో డ్యాన్స్‌కి క్రేజ్‌ని, గ్రేస్‌ని పరిచయం చేసింది చిరంజీవినే అనడంలో అతశయోక్తి ఎంత మాత్రం లేదు. డ్యాన్స్‌లో బాస్ గ్రేసే వేరే లెవల్ ఉంటుంది. డ్యాన్స్ విషయంలో ఆయనను బీట్ చేయడం ఈ తరం హీరోలకు కూడా కష్టం. మరీ ముఖ్యంగా హిట్లర్ సినిమాలో నడక కలిసిన నవరాత్రి పాటలో, ఇంద్ర సినిమాలో దాయి దాయి దామా పాటకు ఆయన […]