పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్‘ సినిమా పై అభిమానులు ఏ స్థాయి అంచనాలతో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. గత కొద్దిరోజులుగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. సంక్రాంతి టైంలో రానుందని అంతా అనుకున్నారు. కానీ తీరా టైం దగ్గరపడేసరికి ఫిబ్రవరి నెలాఖరుకి వాయిదా పడింది. ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరు దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ […]
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడినట్లుగానే క్రీడా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. చాలా వరకు క్రీడలు కరోనా నేపథ్యంలో వాయిదా పడడమో, రద్దు కావడమో జరిగింది. ఇక క్రికెట్ మ్యాచ్‌లు కూడా ప్రేక్షకులు లేకుండా అనుమతులిస్తూ నడిపించేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒలింపిక్స్ కూడా పలు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు చెందిన ఆటగాళ్లు, పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరు అవుతారనే ఉద్దేశంతో […]
2020 ఐపీఎల్ సుదీర్ఘంగా వాయిదా పడి చివరికి దుబాయ్‌లో జరిగింది. కానీ ఈసారి 2021 ఐపీఎల్ సీజన్‌ను ఎలాగైనా ఇండియాలోనే నిర్వహించాలని భావించిన ఐపీఎల్ యాజమాన్యం జాగ్రత్తలతో స్టేడియంలను ఎంపిక చేసి ఆడియెన్స్ లేకుండానే మ్యాచులను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమైన 14వ సీజన్ ఐపీఎల్ సజావుగానే కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విరుచుకుపడింది. 2021 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య […]