SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Is Bheemla Nayak Going To Postpone Again

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ తప్పదా..?

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 15 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ తప్పదా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్‘ సినిమా పై అభిమానులు ఏ స్థాయి అంచనాలతో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. గత కొద్దిరోజులుగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. సంక్రాంతి టైంలో రానుందని అంతా అనుకున్నారు. కానీ తీరా టైం దగ్గరపడేసరికి ఫిబ్రవరి నెలాఖరుకి వాయిదా పడింది.

Advertisement

ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరు దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. ఇటీవలే భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్.. ఏపీలో 50% ఆక్యుపెన్సీ ఎప్పుడు తీసేస్తే అప్పుడే రిలీజ్ కంఫర్మ్ అని తేల్చేశారు. ప్రస్తుతం ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతో పాటు సినిమా టికెట్స్ ఇష్యూ కూడా ఓ కొలిక్కి రాబోతుండటంతో భీమ్లా నాయక్ సినిమాకి మార్గం సుగమం కానుందని అంతా భావించారు.

3 years of our blood & sweat.
The time has finally come to earn your respect on February 25th!

See you in theatres!🥊🥊🥊#Ghani #GhanionFeb25 pic.twitter.com/3SZWxkac3e

— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 15, 2022

మరోవైపు ఫిబ్రవరి 25న.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ సినిమా రానుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అదే రోజున శర్వానంద్ హీరోగా ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే.. నెలాఖరున ఒకేసారి మెగాహీరోల సినిమాలు గని, భీమ్లా నాయక్ ల మధ్య క్లాష్ రాకూడదని పవన్ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. చూడాలి మరి.. భీమ్లా నాయక్ మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో! భీమ్లా నాయక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Bheemla Nayak
  • latest tollywood news
  • Pawan Kalyan
  • postpone
  • Release Date
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

    తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఆసియా క్రీడల్లో విల్లు ఎత్తిన నారీమణులు ఆర్చరీలో అద్భుతం..

  • టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్.. ఆరుగురు మృతి

  • 2 వేల క్యాన్సర్ మెడిసిన్‌ రూ.27 వేలకు అమ్మకం.. సుప్రీంకోర్టు సీరియస్

  • రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • అనుకున్న టైమ్‌కే లోకల్ ఎలక్షన్స్.. ఫేక్ న్యూస్‌పై SEC క్లారిటీ

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • టీ- 20 చరిత్రలో తెలుగమ్మాయి అద్భుత రికార్డు

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam