ఓ కష్టం వచ్చిన సమయంలోనే నిర్భయంగా ఉండాలి అంటారు. ఇక కరోనా వంటి మహమ్మారితో యుద్ధం చేసే సమయంలో వదంతులకి తావు ఉండకూడదు. కానీ.., కొంత మంది అత్యుత్సాహం లేనిపోనీ పుకార్లకు కారణం అవుతోంది. వీటి కారణంగా ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు మొదలవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ పుకారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఉత్తమైన మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే. ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ దీన్నే ఫాలో అవుతున్నాయి. అమెరికా, యూకే వంటి […]