దేశంలో ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. పలు రాష్ట్రాలు కఠినంగా లాక్ డౌన్ అమలు చేశారు. మొత్తానికి సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టింది. దాంతో విద్యాసంస్థలు తెరిచారు. ఇప్పుడు దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో మళ్లీ ప్రజల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా చల్మెడ మెడికల్ కళాశాలలో 39 మందికి విద్యార్థులకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యిందని […]