ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రసాయన పరిశ్రమల్లో గ్యాస్ లీక్ కావడం.. పేలుడు సంబవించడం లాంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పినా కొంత మంది యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. తాజాగా ఏలూరు అక్కిరెడ్డి గూడెంలో ఉన్న రసాయన పరిశ్రమలో పేలుడు సంబవించింది. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న ఆరుగురు చనిపోగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అక్కిరెడ్డి గూడెంలో ఉన్న రసాయన పరిశ్రమలో […]