గత కొంత కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలోనే వరుసగా సింగర్ లతా మంగేష్కర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహిరి కన్నుమూసి విషాదం నుంచి కోలుకోకముందే.. ఈరోజు ప్రముఖ మలయాళ సీనియర్ నటి కేపీఏసీ లలిత అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా కన్నడ నాట మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన కన్నుమూశారు. బెంగుళూరు జేపీ నగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆమె […]