గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మారుమొగుతున్న పేరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ). మరీ ముఖ్యంగా గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, నాయకులు, సభ్యుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా 11 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ ట్విట్టర్ ఖాతాను గురువారం […]